Headlines

నవంబర్ 13న డూమ్స్‌డే? 66 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు వేసిన లెక్కలు ఇప్పుడు వైరల్!

ప్రఖ్యాత జర్నల్ ‘సైన్స్’లో 1960లో ఓ పరిశోధనా కథనం ప్రచురితమైంది. దానికి పెట్టిన పేరు ‘Doomsday: Friday, 13 November, A.D. 2026’. 2026 నవంబర్ 13న డూమ్స్‌డే (ప్రళయ దినం) రాబోతోందన్న అర్థం వచ్చేలా ఆ శీర్షిక పెట్టారు. ఈ కథనాన్ని ఆస్ట్రియన్-అమెరికన్ ప్రొఫెసర్, సైబర్నెటిక్స్ నిపుణుడు హీన్జ్ వాన్ ఫోర్స్టర్ తన ఇద్దరు విద్యార్థులు ప్యాట్రిషియా ఎం. మోరా, లారెన్స్ డబ్ల్యూ. అమియోట్‌తో కలిసి రూపొందించారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా జనాభా వేగంగా పెరుగుతుండటంపై ఆందోళనలు…

Read Full News

భారత్‌లోకి Honda తొలి ఎలక్ట్రిక్ SUV.. Alpha EV భారీ బ్యాటరీ రేంజ్‌తో లాంచ్​ ఎప్పుడో తెలుసా

Honda గతంలో పరిచయం చేసిన 0 Alpha కాన్సెప్ట్ ఆధారంగా Honda Alpha ప్రొడక్షన్ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మిడ్‌సైజ్ SUV విభాగంలోకి రానున్న ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లతో Andubatuloki వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా LFP బ్యాటరీ టెక్నాలజీ, భారత్‌లోనే తయారీ, విదేశీ మార్కెట్లకు ఎగుమతి వంటి అంశాలు ఈ SUVపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి Honda Alphaలో ఎలాంటి ప్రత్యేకతలు Undanunnai? 0 Alpha కాన్సెప్ట్ ఆధారంగా కొత్త SUV! Honda…

Read Full News

హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ 16 ఏళ్ల బాలుడు మృతి

Hyderabad Sadar Sammelan: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో సదర్ సమ్మేళనం సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. సదర్ ఉత్సవాల్లో భాగంగా దున్నపోతును ఆడిస్తున్న 16 ఏళ్ల బాలుడు భవాని శంకర్ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఉత్సవ ప్రాంగణంలో విషాద ఛాయలు Alumukunnaei. నగరంలో సదర్ సమ్మేళనం వేడుకలు ఘనంగా జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దున్నపోతును ఆడిస్తున్న బాలుడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయినట్లు సమాచారం. అక్కడున్న వారు వెంటనే స్పందించినప్పటికీ.. అప్పటికే…

Read Full News

Karthika Masam: కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు, పుణ్య తిథులు ఇవే!

Karthika Masam Festivals Telugu: శివకేశవుల భక్తులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. తెలుగు పంచాంగం ప్రకారం ఎనిమిదో మాసమైన కార్తీకానికి సనాతన ధర్మంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. దీపారాధన, తులసీ పూజ, శివాభిషేకాలు, ఉపవాసాలు, దానధర్మాలతో ఈ మాసమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో వెలిగించే దీపం, చేసే పూజలు, వ్రతాలు ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి…

Read Full News

IND vs NZ: మ్యాచ్ రద్దైనా.. ధోనీ రికార్డును బద్దలుకొట్టిన కోహ్లీ.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?

మ్యాచ్ జరగలేదు.. ఒక్క బంతి కూడా Padaledu.. అయినా విరాట్ కోహ్లీ ఖాతాలో మాత్రం ఓ అరుదైన రికార్డు చేరింది! న్యూజిలాండ్ గడ్డపై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని వెనక్కి నెట్టి కోహ్లీ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. అసలు ఏంటా రికార్డు? ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, జవగళ్ శ్రీనాథ్ ఎక్కడున్నారు? పూర్తి వివరాలు Telusukundam. భారత్‌, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్ హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్‌లో జరగాల్సి ఉంది….

Read Full News

Team India: న్యూజిలాండ్ టూర్‌కు పంత్ రెడీ.. అయితే షరతులు వర్తిస్తాయి..!

Team India: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మళ్లీ టెస్ట్ జట్టుతో కలిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇరానీ కప్ సమయంలో గాయపడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సాధన చేస్తున్నాడు. రెండు రోజుల పాటు మ్యాచ్‌ను తలపించే పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే నవంబర్ 12న న్యూజిలాండ్‌కు బయలుదేరనున్నాడు. దీంతో…

Read Full News

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ.. నలుగురు మృతి, 120 మందికి గాయాలు!

Egypt Train Accident: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గిజా ప్రావిన్స్‌లో ఆదివారం రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం నలుగురు మృతి చెందగా, సుమారు 120 మంది ప్రయాణికులు గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాత్రం ఇప్పటివరకు 64 మంది గాయపడినట్లు అధికారికంగా ప్రకటించింది. మృతుల వివరాలపై వెంటనే ఎలాంటి సమాచారం Velladinchaledu. వెనుక నుంచి మరో…

Read Full News

Life Lesson: పరిస్థితులు ఎలా ఉన్నా కలను వదులుకోవద్దు.. విజయం సాధించాలంటే ఈ కథ చదవాల్సిందే!

ఈథన్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను ఒక చిన్న గ్రామంలో తన Kutumbamto కలిసి నివసించేవాడు. ఆ గ్రామంలో ఎక్కువమంది సాధారణ జీవితం గడిపేవారు. రోజువారీ అవసరాలు తీర్చుకోవడమే చాలామంది కుటుంబాలకు పెద్ద సవాలుగా ఉండేది. అలాంటి గ్రామంలో ఈథన్ కుటుంబ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండేది. వారి ఇల్లు చాలా చిన్నది. వర్షం పడితే ఇంటి పైకప్పు నుంచి నీళ్లు కారేవి. ఈథన్ వేసుకునే బట్టలు పాతవే. కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా, మంచి ఆహారం తినాలన్నా…

Read Full News

NEET పీజీ 2026 రెండో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల..NAVAMBAR. 14 వరకు రిజిస్ట్రేషన్!

HYD, నవంబర్ 9: నీట్ పీజీ (NEET PG) ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. అఖిల భారత కోటా (AIQ) పరిధిలో పీజీ వైద్య విద్య రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 7న కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను Prakatincharu. ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు నవంబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటికే నీట్ పీజీ పరీక్షలో అర్హత సాధించి, పీజీ వైద్య విద్యలో ప్రవేశం పొందాలని భావిస్తున్న…

Read Full News

ENTLO. KADU.. స్మశానంలోనే దీపావళి వేడుకలు.. ఈ ప్రత్యేక సంప్రదాయం ఎక్కడో తెలుసా?

సహజంగా దీపావళి అంటేనే ఇంట్లో, లేదంటే షాపులు ఇతర ప్రాంతంలో వేడుకలు నిర్వహించుకుంటాము. అంతేకాకుండా బాణ సంచాలు, టపాసులు పేల్చుతుంటాము. కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతోషంగా ఈ వేడుకలు Nirvahinchukuntaru. ఇలా ప్రతి ఒక్కరూ వేడుకలు నిర్వహించుకోవడం సర్వసాధారణం.. కానీ.. కరీంనగర్‌లోని కార్ఖానా గడ్డలో మాత్రం.. స్మశాన వేటికలో దీపావళి పండుగను నిర్వహించుకుంటారు. అలా ఎందుకు నిర్వహించుకుంటారు ఇప్పుడు Telusukundam. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానా గడ్డలో రెండు పెద్ద స్మశాన వాటికలు ఉన్నాయి. ఈ…

Read Full News